హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు నేస్తంలో పాల్గొన్న కలెక్టర్ ప్రతిమా సింగ్

MDK: రామాయంపేట రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య, వైస్ చైర్‌పర్సన్ నవనీత, సీపీఓ సురేష్, స్థానిక కౌన్సిలర్లు, రైతు నాయకులు, కాంగ్రెస్ ప్రతినిధులు మరియు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.