హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజన్న అన్న ప్రసాద ట్రస్ట్ కు భారీ విరాళం

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి నిత్య అన్నప్రసాద ట్రస్టుకు భక్తుల విరాళాల వెల్లువ కొనసాగుతోంది. సోమవారం  కుమారుడు పెద్దిరెడ్డి రుగ్వేద్ రెడ్డి పేరు మీద పెద్దిరెడ్డి జయవర్ధన్ రెడ్డి, గ్రీష్మారెడ్డి దంపతులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు. విరాళం చెక్కును ఆలయ ఏఈఓ లక్ష్మణ్ రావు స్వీకరించారు. దాతకు బాండ్ అందించి అభినందించారు.