JGL: ప్రజావాణి ఫిర్యాదులను సమగ్రంగా విచారించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 49 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులో పరిష్కరించి, దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని సూచించారు.
తెలంగాణ
ఫిర్యాదులను పరిష్కరించాలి: కలెక్టర్


