HNK: హన్మకొండ జిల్లాలోని రైతు వేదికల ద్వారా సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావం, వ్యవసాయ పరిస్థితులు, పంటల సాగు తదితర అంశాలపై సీఎం రైతులతో చర్చించి, అవసరమైన సూచనలు చేశారు. వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
రైతులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్


