SRCL: వేములవాడ భీమేశ్వర స్వామి వారిని వరంగల్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ తీర్థప్రసాదాలు శాలువాతో సత్కరించారు.
తెలంగాణ
భీమన్నను దర్శించుకున్న ఎమ్మెల్సీ


