హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దసరా ఉత్సవాలకు రూ.80 వేల విరాళం

MLG: ఏటూరునాగారంలో దసరా ఉత్సవాల నేపథ్యంలో రహదారుల పరిశీలన, గుంతల పూడ్చివేత పనులను సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాకులమర్రి శ్రీలత ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పరిశీలించారు. ఉత్సవాల నిర్వహణకు లక్ష్మణ్ బాబు రూ.50 వేలు, ఆయన సోదరుడు ప్రదీప్ రావు రూ.30 వేలు విరాళంగా అందజేశారు.