హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెంబి మండల కేంద్రంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్

NRML: పెంబి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పెంబి ప్రీమియర్ లీగ్ (PPL) సీజన్–5 క్రికెట్ పోటీలను BRS పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ప్రారంభించారు.అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జాన్సన్ నాయక్ మాట్లాడుతూ..క్రీడలులతో యువతకు క్రమశిక్షణ, పట్టుదల, ఐక్యత, నాయకత్వ లక్షణాలు వస్తాయన్నారు.