హైదరాబాద్: 28°C
తెలంగాణ

25 మందికి CMRF చెక్కుల పంపిణీ

HYD: వెస్ట్ మారేడ్పల్లిలోని సనత్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం 25 మంది లబ్ధిదారులకు రూ.10.55 లక్షల విలువజేసే CMRF చెక్కులు పంపిణీ చేశారు. భోలక్పూర్‌కు చెందిన రెడ్డి సోముకు రూ.3లక్షల LOC పత్రాన్ని అందజేశారు. సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకొని మెరుగైన వైద్యం సేవలు పొందాలని సూచించారు.