హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆగరుగూడ గ్రామానికి బస్సు సౌకర్యం

ASF: ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చొరవతో ఆగరుగూడ గ్రామానికి బస్సు సర్వీసు ప్రారంభమైంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవంలో సర్పంచ్, ప్రజలు పాల్గొన్నారు. ఈ సర్వీసుతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులకు రవాణా కష్టాలు తగ్గనున్నాయి. బస్సు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.