హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బతుకమ్మ విగ్రహాల ధ్వంసం హేయమైన చర్య'

MHBD: దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో బతుకమ్మ విగ్రహాలను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, నిందితులు ఏ పార్టీకి చెందినవారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంస్కృతిపై దాడిగా దీనిని పరిగణించాలని కోరారు.