GWDL: రైతుల ప్రయోజనాలే కోసమే డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే ప్రభుత్వాలు తీసుకొచ్చినట్లు అలంపూర్ మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ..ప్రతి రైతు డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేలో పాల్గొనాలని అన్నారు. ప్రభుత్వాల నుంచి రైతులకు వచ్చే వ్యవసాయ పథకాలకు ఈ సర్వే ఉపయోగపడుతుందని, వివిధ రకాల పంటలకు, కొనుగోలుకు సర్వే ఉపయోగపడుతుందన్నారు.
తెలంగాణ
'రైతుల కోసమే డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే'


