JN: కొడకండ్ల మండలంలోని లక్ష్మక్కపల్లిలో వాటర్ ప్లాంట్‌ను TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి ప్రారంభించారు.ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు వాటర్ ప్లాంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రజలు నీటి సంరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు సేవ చేయాడానికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
'స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా చర్యలు'


