GWDL: వినాయక చవితి సందర్భంగా గత నెలలో భక్తులు అలంపూర్ సమీపంలోని తుంగభద్ర నదిలో గణేశ విగ్రహాలను నిమజ్జనం చేశారు. అప్పట్లో నదిలో కొంత నీరు ఉండగా, ప్రస్తుతం నీటి ప్రవాహం తగ్గడంతో విగ్రహాలు బయటకు కనిపిస్తున్నాయి. సుమారు 15 రోజులుగా నీరు లేకపోవడంతో పూజలందుకున్న గణపయ్య విగ్రహాలు నదిలో కనిపిస్తున్నాయి.
తెలంగాణ
అలంపూర్: క్షమించు వినాయక... నదిలో నీరు లేక..!


