WNP: కొత్తకోట మండలం అమడబాకులలో కాంగ్రెస్ కార్యకర్త మోహన్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కనిమెట్టలో కృపాకర్ రెడ్డి నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొని కుటుంబ సభ్యులను అభినందించారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ఎమ్మెల్యే సతీమణి


