హైదరాబాద్: 28°C
తెలంగాణ

TDD సహకారంతో ఆలయ నిర్మాణం: మంత్రి తుమ్మల

KMM: అల్లిపురం వద్ద టీటీడీ సహకారంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. టీటీడీ భాగస్వామ్యంతో ఇక్కడ ఆలయం నిర్మించడం ప్రజల అదృష్టమని ఆయన అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన మంత్రి, త్వరలోనే ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.