SRD: కంగ్టి మండలంలో నిర్వహించిన ప్రజావాణికి అధికారులు హాజరైనట్లు ఎంపీవో లక్ష్మణ్ తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రజావాణి మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసిందన్నారు. ఈ కార్యక్రమంలో రెండు దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కంగ్టి ప్రజావాణికి రెండు దరఖాస్తు : ఎంపిఓ లక్ష్మణ్


