BDK: భద్రాచలం పోలీస్ స్టేషన్ నూతన సీఐగా నియమితులైన ఎస్. రాజు సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేశారు. పట్టణ పరిస్థితులు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. శాంతి భద్రతల్లో రాజీలేకుండా ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. కేసుల పరిష్కారంలో వీలైనంత త్వరగా పురోగతి సాధించాలని కోరారు.
తెలంగాణ
ఎమ్మెల్యేను కలిసిన నూతన సీఐ


