KMM: పెనుబల్లి శ్రీ కోదండ రామాలయ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించిన ఆయనను నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు పాప, నాయకులు కనగాల వెంకట్రావు, మోహన్ రావు, సుధాకర్ బాబు, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పెనుబల్లి రామాలయంలో మాజీ MLA పూజలు


