JGL: ఎండపల్లి మండల కేంద్రంలో ఉపసర్పంచ్ దాసరి కళ్యాణి ఇల్లు షాట్‌సర్క్యూట్‌తో పూర్తిగా దగ్దమైంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. కుటుంబసభ్యులు అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: షాట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్దం!


