NLG: యాదాద్రి జోన్ ఐజీ షాహనవాజ్ ఖాసిం చిట్యాల పోలీస్ స్టేషన్‌ను ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి రికార్డులు, కేసుల దర్యాప్తు, శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ, కంప్లైంట్స్‌పై సత్వర చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
చిట్యాల పీఎస్‌ను తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం


