PDPL: బతుకమ్మ, దసరా పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సొంత గ్రామాలకు వెళ్లేవారు విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్‌లో లేదా వెంట తీసుకెళ్లాలన్నారు. ప్రయాణాల్లో మహిళలు మెడలో ఆభరణాలు ధరించినప్పుడు జాగ్రత్త వహించాలన్నారు.
తెలంగాణ
పండవేళ ప్రజలకు పోలీసుల సూచనలు


