జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లిలోని టీజీఎస్పీ 10వ బెటాలియన్ కమాండెంట్‌గా టి. అలెక్స్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కమాండెంట్ ఆదినారాయణ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో సమావేశమైన అలెక్స్ బెటాలియన్ విధులు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ
బెటాలియన్ కమాండెంట్‌గా అలెక్స్


