హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐదేళ్ల చిన్నారి హత్య.. రష్మి ఆవేదన

హైదరాబాద్లోని బొల్లారంలో రూ.20 లక్షల కోసం ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి సెక్యూరిటీ గార్డు విక్రమ్ చంపేశాడు. ఈ ఘటనపై నటి, యాంకర్ రష్మి SMలో ఆవేదన వ్యక్తం చేశారు. 'ఆ విషయం తలచుకుని రాత్రంతా నిద్రపట్టలేదు. మనం ఎటువైపు వెళ్తున్నాం? ప్రతి రోజూ మానవత్వం ఎంత దిగజారిపోతుందో కొత్తగా తెలుస్తోంది. పిల్లలకు రక్షణ లేని ఈ ప్రపంచం దేనికని ఆవేదన వ్యక్తం చేసారు.