JGL: మల్యాల మండల కేంద్రం బీసీ కాలనీలో డ్రైనేజీ లేకపోవడంతో మురుగునీరు పెగడపల్లి ప్రధాన రహదారిపై పారుతోంది. ఇళ్ల నుంచి వచ్చే మురుగు నేరుగా రోడ్డుపైకి రావడంతో దుర్గంధం వెదజల్లుతూ దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
తెలంగాణ
ప్రధాన రహదారిపై పారుతున్న మురుగు


