WGL: రాయపర్తి మండలంలోని సన్నూరు గ్రామంలో స్వయంభు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మహాలక్ష్మీ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
ధాన్యలక్ష్మి అలంకారంలో అమ్మవారు


