NZB: జీవో 86 అమలు చేయడం వల్ల ఫైర్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న సీనియర్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్లలో అన్యాయం జరుగుతున్నదని టీఆర్ఎస్ చీఫ్ కవిత పేర్కొన్నారు. డిపార్ట్మెంట్‌లో 20, 22 ఏళ్ల అనుభవం ఉన్న కానిస్టేబుల్‌లకు హెవీ లైసెన్స్ ఉంటేనే ప్రమోషన్లు ఇస్తామని నిబంధన పెట్టడం సమంజసం కాదన్నారు. వెంటనే జీవో 86ను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలంగాణ
జీవో 86ను వెంటనే రద్దు చేయాలి: కవిత


