SRD: జిల్లాలో సోమవారం ప్రారంభమైన ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షల తొలిరోజే సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో కాపీయింగ్‌కు పాల్పడిన ఓ విద్యార్థిని డీబార్ చేసినట్లు జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని, ఎలాంటి కాపీయింగ్‌కు పాల్పడకూడదని సూచించారు.
తెలంగాణ
ఓపెన్ పరీక్షలలో ఒకరు డిబార్


