MNCL: మందమర్రి మండలం రామకృష్ణాపూర్ సీహెచ్పీ లో విద్యుత్ సౌధ ముట్టడి పోస్టర్లను ఏఐటీయూసీ నాయకులు సోమవారం విడుదల చేశారు. సంఘం రాష్ట్ర నాయకుడు అహ్మద్ అలీ మాట్లాడుతూ..సింగరేణి సంస్థ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. సంస్థను కాపాడుకోవడానికి కార్మికులంతా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 13న విద్యుత్ సౌధ ముట్టడి విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
విద్యుత్ సౌధ ముట్టడి పోస్టర్ల ఆవిష్కరణ


