NZB: చింరాజ్‌పల్లి ఎక్స్‌రోడ్ నుంచి తుంగెన పుష్కరఘాట్ వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని తల్వేద గ్రామస్తులు కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సింగిల్ రోడ్డుతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచ్ హరిత శ్రీకాంత్ తెలిపారు. పుష్కరాల నేపథ్యంలో వెంటనే డబుల్ రోడ్డు వేయాలని కోరారు.
తెలంగాణ
డబుల్ రోడ్డు వేయాలని గ్రామస్తుల డిమాండ్


