హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలి'

SRPT: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద దివ్యాంగుల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. హామీలను వెంటనే అమలు చేయకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.