NGKL: పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం సూచించారు. బీపీ, షుగర్ బాధితులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. కొబ్బరినీరు, పండ్ల రసాలు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. తలనొప్పి వంటి సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
'ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరం'


