WGL: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ప్రవేశాల గడువు అక్టోబర్ 13తో ముగియనుంది. గడువు పొడిగించే అవకాశం లేదని WGL జిల్లా అధికారులు స్పష్టం చేశారు. కొత్త విద్యార్థులతో పాటు ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు సైతం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు.
తెలంగాణ
రేపటితో గడువు ముగింపు


