హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి'

WNP: వనపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ ప్రజల నుంచి ఫిర్యాదులు సోమవారం స్వీకరించారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యపై తీసుకున్న చర్యల వివరాలను ఫిర్యాదుదారులకు తెలపడంతో పాటు, పరిష్కార సమాచారాన్ని తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.