హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘దశలవారీగా ఇందిర్మ ఇళ్లు’

ADB: అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్ళను కేటాయిస్తామని జిల్లా ఆత్మ కమిటీ ఛైర్మన్ గిమ్మ సంతోష్ రావు అన్నారు. సోమవారం రూరల్ మండలంలోని చాందా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని పేర్కొన్నారు.