భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల పారదర్శకత హత్యకు గురవుతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు, తాను సీజేఐకి లేఖ రాశామని LoP రాహుల్ గాంధీ తెలిపారు. తమ లేఖపై సీజేఐ సానుకూలంగా స్పందిస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారని చెప్పారు. సీజేఐ సూచనల మేరకు నేడు ఇండియా కూటమి నేతలతో కలిసి సుప్రీంకోర్టుకు వెళ్లి పిటిషన్ వేయనున్నట్లు వెల్లడించారు.
వార్తలు
‘సీజేఐ సానుకూలంగా స్పందించారు.. పిటిషన్ వేస్తాం’


