హైదరాబాద్: 28°C
వార్తలు

‘దేశాన్ని హైజాక్ చేస్తున్నారు’

తాము చేస్తున్న పోరాటం సరైనదేనని 50 శాతం మంది పోలీసులు చెబుతున్నారని, పోరాటాన్ని కొనసాగించాలని కోరుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత, LoP రాహుల్ గాంధీ అన్నారు. పోలీసులు, ఐటీబీపీ సహా దేశ ప్రజలంతా ఒకవైపు ఉంటే.. మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్, జ్ఞానేష్ కుమార్ సహా ఓట్ల చోరీకి సహకరిస్తున్న ఈసీలోని నలుగురైదుగురు సభ్యులు మరోవైపు ఉన్నారన్నారు. దేశాన్ని హైజాక్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.