హైదరాబాద్: 28°C
వార్తలు

‘జ్ఞానేష్ కుమార్‌కు రక్షణగా మోదీ’

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను రక్షించేందుకే ప్రధాని మోదీ ఢిల్లీ వీధుల్లో 30 వేల మంది పోలీసులను మోహరించారని LoP రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రభుత్వం ఘోర తప్పిదం చేస్తోందని, సీఈసీకి ఎంత రక్షణ కల్పిస్తే చివరికి ఆయన కంట్రోలర్(మోదీ) వద్దకే మేం చేరుకుంటామని హెచ్చరించారు. యువతను కొట్టాలని పోలీసులను ఆదేశిస్తూ, RSS సభ్యులకు మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారంటూ మండిపడ్డారు.