ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో కొద్దిరోజులుగా నిరసనలు జరుగుతున్నాయని, అయితే ఢిల్లీని జైలుగా ఎందుకు మార్చారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మార్చ్‌కు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోకి రాకుండా రైళ్లు, బస్సుల్లో ప్రజలను అడ్డుకుంటున్నారని.. ఢిల్లీని ఓ కోటలా మార్చేశారంటూ రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
వార్తలు
కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు


