మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్ నిగ్డీ ప్రాంతంలో దారుణం జరిగింది. ఆలయంలో దేవుడి ముందు కూర్చుని పూజలు చేస్తున్న మైనర్ బాలికపై ఓ మెట్రో నిర్మాణ సంస్థ ఉద్యోగి లైంగిక దాడికి యత్నించాడు. లోపలి వచ్చి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు గుడిలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నం


