ప్రతిపక్షాల నిరసన ర్యాలీ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏకంగా 30 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. ఈ ర్యాలీ దృష్ట్యా ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లను సాయంత్రం 4 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
వార్తలు
ప్రతిపక్షాల ర్యాలీ.. టెన్షన్ టెన్షన్


