హైదరాబాద్: 28°C
వార్తలు

ముగ్గురి చావుకు కారణమై.. తలపొగరు సమాధానం

కేరళ కొచ్చి ఎయిర్‌పోర్టు సమీపంలో రాత్రి 2 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. స్కూటర్‌పై వస్తున్న ముగ్గురు స్టూడెంట్స్‌ను వేగంగా వచ్చిన మినీ కూపర్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో దేవిక, గోపిక, ఇజాజ్ మరణించారు. కారు డ్రైవర్ 19 ఏళ్ల సుహైల్‌ సజీవ్‌ను పట్టుకుని స్థానికులు నిలదీయగా.. 'మా నాన్న చూసుకుంటాడులే' అంటూ తలపొగరు ప్రదర్శించాడు.