HYD: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ 2వ రోజు అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్నారు. జాంగ్రీలు, పిండివంటలతో అమ్మవారి గర్భగుడిని చక్కగా తీర్చిదిద్దారు. స్వీట్ల మధ్య అమ్మవారి అలంకరణ కనులవిందుగా ఉంది. వేకువ జాము నుంచి పవిత్ర గంగాజలాలు, పంచామృతాలతో అభిషేకించి పూలు, పండ్లు, స్వీట్లతో అలంకరించి నైవేద్యం సమర్పించారు.
తెలంగాణ
VIDEO: అన్నపూర్ణ దేవీగా బల్కంపేట ఎల్లమ్మ


