హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గామాతకు నాయిని నీలిమారెడ్డి ప్రత్యేక పూజలు

HNK: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ రెవెన్యూ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాతను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి నాయిని నీలిమారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బషీర్ తదితరులు ఉన్నారు.