KMR: బీర్కూర్, నెమ్లి పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల్లో గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్ల నియామకానికి ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈవోలు వెంకన్న, చందర్ తెలిపారు. ప్రత్యేక విద్యలో బీఈడీ లేదా పీజీ డిప్లొమా పూర్తి చేసిన వారు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి నెలకు రూ.16,500 గౌరవ వేతనం అందిస్తామన్నారు.
తెలంగాణ
గెస్ట్ ఎడ్యుకేటర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


