హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కుటుంబ సమేతంగా సందర్శించేలా అభివృద్ధి'

MBNR: మహబూబ్‌నగర్ పిల్లలమర్రిలో పర్యాటక అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పరిశీలించారు. సైన్స్ మ్యూజియం, అక్వేరియం, చిల్డ్రన్స్ పార్కులను ఆధునీకరించాలని, పర్యాటకులకు వసతులు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. పిల్లలమర్రిని కుటుంబ సమేతంగా సందర్శించేలా, విద్యా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.