BDK: కరకగూడెం మండలం కలవలనాగారం గ్రామానికి చెందిన బాదావత్ రవిచంద్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుర్తుతెలియని వ్యక్తులు బెల్టుతో గొంతు నులిమి హత్య చేసి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
తెలంగాణ
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి


