WGL: గత 50 ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న తన 75 ఏళ్ల గిరిజన తండ్రికి ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని సీనియర్ కాంగ్రెస్ నేత రాయపురం సాంబయ్య అన్నారు. సోమవారం శివనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఓటర్లకు నోటీసులివ్వడం దుర్మార్గం: సాంబయ్య


