హైదరాబాద్: 28°C
తెలంగాణ

భర్తను హతమార్చిన భార్య?

JN: అక్కన్నపేట మండలం, సిద్దిపేట జిల్లా, సేవాలాల్ మహారాజ్ తండాలో ఆస్తి వివాదం నేపథ్యంలో భగవాన్ (45) హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. భార్య రాజేశ్వరి తలపై కర్రతో కొట్టడంతో భగవాన్ ఆదివారం మృతి చెందాడు. మృతుడు జనగామ జిల్లా నర్మెట మండలం మల్కాపేట తండాకు చెందినవాడు. ఘటనాస్థలాన్ని సీఐ శ్రీధర్ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.