BHNG: జూలూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బాలమోని కిష్టయ్య గొర్రెలు ఇటీవల రైలు ప్రమాదంలో మృతి చెందాయి. ఇవాళ ఆయన కుటుంబాన్ని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పరామర్శించి రూ.1లక్ష ఆర్థిక సాయం అందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాజీ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, మధు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రమాదంలో గొర్రెల మృతి.. కాపరి కుటుంబానికి రూ.1లక్ష సాయం


