KMR: మద్నూర్ మండలం సుల్తాన్ పేట్‌కు చెందిన రైతు భాస్కర్ పదెకరాల్లో వరి సాగు చేస్తున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రోజుకు రూ. 2 వేల అద్దెతో జనరేటర్ నడుపుతున్నారు. మరో 15 రోజులు నడిపితే రూ.78 వేల వరకు అదనపు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
విద్యుత్ కోతలతో రైతుపై రూ.78 వేల భారం


